ట్యాంక్బండ్ వద్ద మృతదేహం కలకలం | unidentified deadbody found in tank bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్బండ్ వద్ద మృతదేహం కలకలం

Published Sun, Sep 27 2015 2:24 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

unidentified deadbody found in tank bund

హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. క్రేన్ నెంబరు20 వద్ద ఆదివారం వినాయకుడి నిమజ్జనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఓ వైపు గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంటే.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement