యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం! | unknown persons trying to kill some one for hidden treasures | Sakshi
Sakshi News home page

యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!

Published Mon, Apr 6 2015 6:33 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

unknown persons trying to kill some one for hidden treasures

మెదక్:ఆధునిక సమాజంలో కూడా మూడ నమ్మకాల పరంపర కొనసాగుతుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. గుప్త నిధుల కోసం ఓ యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నించిన ఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోవెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  గుప్త నిధుల పేరిట నాగరాజు అనే యువకుడ్ని కొంతమంది అపహరించుకుని పోయి బలి ఇవ్వడానికి యత్నించారు.

 

అయితే ఆ యువకుడు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement