హైదరాబాద్: వనస్థలిపురం ఎస్ఐ సైదులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. అవినీత ఆరోపణలపై సైదులును శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published Sat, Nov 28 2015 8:40 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM