తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు | VAT hiked on petrol, disel in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు

Published Mon, Mar 23 2015 6:25 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది. పెట్రోల్, డీజిల్పై 5 శాతం చొప్పున వ్యాట్ పెంచారు. దీంతో పెట్రోల్పై 35 నుంచి 40కి, డీజిల్పై 27 నుంచి 32 శాతం వరకు వ్యాట్ పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement