బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో దారుణం చోటుచేసుకుంది.
గ్రామ పెద్దలు ఆమె శీలానికి రూ.40 వేలు ఖరీదు కట్టి విషయం సద్దుమనిగేలా చూశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. న్యాయం కోసం ఉన్నత అధికారి సీపీ సుధీర్ బాబుకి వాట్సప్లో బాధితులు పిర్యాదు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.