పోస్టర్ల చింపివేత నిలిపివేయాలి : విమలక్క | Vimalakka Fires On Removing Arunodaya Cultural Programme Posters | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 7:13 PM | Last Updated on Mon, Oct 8 2018 7:18 PM

Vimalakka Fires On Removing Arunodaya Cultural Programme Posters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన బహుజన బతుకమ్మ పోస్టర్లు చించివేయడంపై విమలక్క ఫైర్‌ అయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిందని, ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మను జరుపుతామని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కష్టపడి పోస్టర్‌లను ప్రింట్‌ చేయించామని అయితే వాటిని చించివేయడం బాధాకరమని ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని, ఎన్నికలకు తమ సంస్థ దూరమని, పోస్టర్లు చించివేయడం అన్యాయమని, వెంటనే పోస్టర్ల చించివేతను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement