వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
సంగెం(వరంగల్): వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.