ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లె మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లె మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం నది పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలోని పలు లోతట్టు గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. అలాగే రవాణా మార్గాలు జలమయం అయ్యాయి. ఎగువ రాష్ట్రలైన మద్యప్రదేశ్, మహరాష్ర్లలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
(వేమనపల్లె)