నిజాంసాగర్ నుంచి నీటి విడుదల | water released from nizamsagar project | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్ నుంచి నీటి విడుదల

Published Fri, Feb 20 2015 8:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

water released from nizamsagar project

నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేసినట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్సిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) సత్య శీలా రెడ్డి తెలిపారు.
(నిజాంసాగర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement