తెలంగాణ 'సినిమా'పై సమావేశం | we are met at telangana cinema in ravindra bharathi | Sakshi
Sakshi News home page

తెలంగాణ 'సినిమా'పై సమావేశం

Published Fri, Jun 5 2015 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

we are met at telangana cinema in ravindra bharathi

హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సినిమా "నిన్న నేడు రేపు" అనే సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సినిమా తీరుతెన్నులపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement