'కేంద్ర నిధులపై మాకు పెద్దగా ఆశలు లేవు' | we do not have any big aspiration over centre budjet, say etela rajender | Sakshi
Sakshi News home page

'కేంద్ర నిధులపై మాకు పెద్దగా ఆశలు లేవు'

Published Tue, Mar 10 2015 5:50 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'కేంద్ర నిధులపై మాకు పెద్దగా ఆశలు లేవు' - Sakshi

'కేంద్ర నిధులపై మాకు పెద్దగా ఆశలు లేవు'

హైదరాబాద్:వాస్తవికతకు దగ్గరగా, ఆచరణ సాధ్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేపటి తెలంగాణ బడ్జెట్ ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ప్రభావం రేపటి బడ్జెట్ పై ఉంటుందన్నారు. తమకు కేంద్ర నిధులపై పెద్దగా ఆశలు ఏమీ లేవన్నారు.

 

వివక్ష లేకుండా అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నామని ఈటెల తెలిపారు. చెరువు బాగుంటే.. ఊరు బాగుంటుందనే మిషన్ కాకతీయ చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement