'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు' | will not let andhra employees work in telangana secretariat, says t employees | Sakshi
Sakshi News home page

'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు'

Published Mon, May 26 2014 3:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

will not let andhra employees work in telangana secretariat, says t employees

తాత్కాలిక ప్రాతిపదిక అయినా ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు తాము ఒప్పుకునేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు స్పష్టం చేశారు.

ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తామని నరేందర్ రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement