ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

Published Sun, Feb 21 2016 2:38 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Woman killed in road accident

నల్లగొండ జిల్లా జిల్లా చింతపల్లి మండలం ఉమాంతాలపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.భాగ్యమ్మ(32) అనే వివాహిత రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement