ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి | Woman killed in tractor collide | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

Published Sun, Jan 10 2016 5:51 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Woman killed in tractor collide

చివ్వెమ్ల మండలం ఐలాపురం వద్ద ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సావిత్రమ్మ(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement