కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య | woman suicide due to family problems | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య

Published Sat, Jun 13 2015 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

woman suicide due to family problems

ఛత్రీనాక (హైదరాబాద్): కుటుంబకలహాల కారణంగా మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం నగరంలోని ఛత్రీనాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement