
ఆల్విన్‌కాలనీ: కూకట్‌పల్లిలోని క్రిస్ గెతిన్ లుకింగ్ జిమ్ సెంటర్‌లో ప్రముఖ బాడీ బిల్డర్ కిరణ్ డెంబ్లా ఆదివారం సందడి చేశారు. వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించారు. చిన్నప్పటి నుంచే బాడీ బిల్డింగ్‌లో రాణించిన కిరణ్.. 45 ఏళ్ల వయసులోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నెల 7న లండన్‌లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment