కుమార్తె గొంతు నులిమి..ఆపై | women commits suicde in rangareddy district | Sakshi
Sakshi News home page

కుమార్తె గొంతు నులిమి..ఆపై

Published Tue, Jun 28 2016 11:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

women commits suicde in rangareddy district

ధారూర్: కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి చిన్నారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం రాళ్లచిట్టెంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె శ్రీజ(9 నెలలు) ఉంది. దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీజను గొంతు నులిమి చంపిన లక్ష్మి.. తర్వాత  తాను ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement