రసాయన వాయువులు లీక్ : కార్మికుడి మృతి | Worker dies after Chemical gases leak at Sri jaya laboratories | Sakshi
Sakshi News home page

రసాయన వాయువులు లీక్ : కార్మికుడి మృతి

Published Tue, Jun 9 2015 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

Worker dies after Chemical gases leak at Sri jaya laboratories

చౌటుప్పల్ : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఓ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం మల్కాపురంలోని శ్రీ జయ లేబొరేటరీస్‌లో రసాయన వాయువులు లీక్ అవ్వడంతో.. అవి పీల్చిన నలుగురు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement