యువకుడి సజీవదహనానికి యత్నం... | youth burnt in medak district over property disputes | Sakshi
Sakshi News home page

యువకుడి సజీవదహనానికి యత్నం...

Published Thu, May 12 2016 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

youth burnt in medak district over property disputes

మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దశంకరంపేటలో ఆస్తి వివాదాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఓ యువకుడ్ని బంధువులు సజీవదహనం చేయడానికి యత్నించడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement