
సాక్షి, హైదరాబాద్: హీరో నితిన్, షాలినీల వివాహానికి తేదీ ఖరారైంది. ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్లో నితిన్, షాలినీల పెళ్లి వేడుక సింపుల్గా జరగనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. (తనిఖీకి ఇంకా రెండు గంటల సమయం)
ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల వారు, సన్నిహితులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే.
(ఆ పాత్రకు తను బాగా సరిపోతుందన్నారు: రవీకాంత్)
Comments
Please login to add a commentAdd a comment