పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
శ్రీనగర్: పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. పాక్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగింది.
శనివారం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.