కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ పేరుతో మోసాలు | 3 members of cyber gang held in hydrabad | Sakshi
Sakshi News home page

కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ పేరుతో మోసాలు

Published Fri, Feb 21 2014 4:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

3 members of cyber gang held in hydrabad

హైదరాబాద్: తమ సరికొత్త ఎత్తులతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నముఠాను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రియాల్టి షోలలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి గురించి అందరికీ తెలిసిన విషయమే. దీన్నే సైబర్ గ్యాంగ్ ఆసరాగా చేసుకుని తాజా మోసాలకు తెరలేపింది. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది.

 

దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బై  క్రెడిట్ కార్డులు, పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement