అమెజాన్లో స్మార్ట్ఫోన్లపై ఇవాల్టి బొనాంజా | Amazon Great Indian Festival kicks off; here are the blockbuster deals | Sakshi
Sakshi News home page

అమెజాన్లో స్మార్ట్ఫోన్లపై ఇవాల్టి బొనాంజా

Published Mon, Oct 17 2016 11:56 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

అమెజాన్లో  స్మార్ట్ఫోన్లపై  ఇవాల్టి బొనాంజా - Sakshi

అమెజాన్లో స్మార్ట్ఫోన్లపై ఇవాల్టి బొనాంజా

న్యూఢిల్లీ: ప్రముఖ  ఈ కామర్స్  దిగ్గజం  అమెజాన్ లో  ఇటీవలి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్  ఆఫర్ ను  మిస్  అయ్యామని ఫీల్ అవుతున్నారా...? డోంట్ వర్రీ.. మీ లాంటి వారికోసం ఇలాంటి  ధమాకా సేల్ ఆఫర్  మళ్లీ మొదలైంది.  అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 20 వరకు ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించినట్టు   అమెజాన్ ప్రకటించింది.  ముఖ్యంగా ఫోన్ లవర్స్ కోసం  అద్భుతమైన ఆఫర్లు రడీగా ఉన్నాయి. సిటీ కార్డు వినియోగదారులకు సైట్లో 10 శాతం క్యాష్ బ్యాక్  ఆఫర్,  కేవలం యాప్ ద్వారా  అదనంగా మరో 15 శాతం క్యాష్ బ్యాక్  ఆఫర్ అందుబాటులో ఉంది.  వీటితో  పాటు అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్లు, వంటగది ఉపకరణాలు, దుస్తులు మరియు పాదరక్షలు  తదితర అమ్మకాల్లో  వివిధ  ఆఫర్లు అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్లపై  ఇవాల్టి బ్లాక్ బస్టర్ డీల్స్ ఇలా ఉన్నాయి.

మోటో జీ4 ప్లస్
అసలు ధర: రూ 14,999; రాయితీ ధర రూ 13,499
లెనోవా వైబ్
అసలు ధర: రూ 11,999; రాయితీ ధర రూ 9,999
శాంసంగ్ 5 ప్రో
అసలు ధర: రూ 11,190; రాయితీ ధర రూ 9,990
ఒన్ ప్లస్
అసలు ధర: రూ 22,990; రాయితీ ధర రూ 19.990
కూల్ ప్యాడ్  మెగా 2.5డీ
అసలు ధర: రూపాయలు 6,999; రాయితీ ధర రూ 5,999
మోటో జీ4 ప్లే
ప్రైస్: రూ. 8,999; అదనంగా రూ 1,000 క్యాష్ బ్యాక్

శాంసంగ్ 7 ప్రో
అసలు ప్రైస్: రూ. 9,190; రాయితీ ధర రూ 7,990
మోటో జీ4
అసలు ధర రూ 12,499; రాయితీ ధర రూ 10,499
లెనోవా వైబ్ కే 5
అసలు ధర, రూ. 7,499; రాయితీ ధర రూ 6,999
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement