కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు | ap cid issues notices to minister ktr's gunman and driver | Sakshi
Sakshi News home page

కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు

Published Wed, Aug 12 2015 8:10 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు - Sakshi

కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు

ఓటుకు కోట్లు కేసులో నోటీసులు టెన్నిస్ కోర్టులో బంతిలా అటూ.. ఇటూ తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్రెడ్డికి తెలంగాణ ఏసీబీ బుధవారం నాడు నోటీసులు ఇవ్వడంతో.. అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు డ్రైవర్కు, గన్ మన్కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను బెదిరించినట్లు వీరిద్దరిపైనా కేసు నమోదు చేశారు. దీంతో గన్ మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement