ఏపీ సర్కారు తీరును ఖండించిన ఏపీయూడబ్ల్యూజే | APUWJ condemns Govt notices on sakshi | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కారు తీరును ఖండించిన ఏపీయూడబ్ల్యూజే

Published Sat, Sep 3 2016 9:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

APUWJ condemns Govt notices on sakshi

హైదరాబాద్‌: జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌​ ప్రతీకార చర్యను ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. వార్తల ద్వారా లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సింది పోయి, పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు దిగడం సరైంది కాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు ఉ‍న్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement