అరకులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
- పాల్గొన్న గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు
విశాఖపట్నం: జిల్లాలోని అరకులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు వేడుకల్లో పాల్గొన్నారు.