బజాజ్ అలియంజ్ పాలసీల పునరుద్ధరణ | Bajaj Allianz's policy revival drive | Sakshi
Sakshi News home page

బజాజ్ అలియంజ్ పాలసీల పునరుద్ధరణ

Published Sun, Feb 9 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Bajaj Allianz's policy revival drive

పాలసీదారులు ప్రీమియాలు కట్టకుండా వదిలేసిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బజాజ్ అలియంజ్ తెలిపింది. మార్చ్ 31 దాకా ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ పాలసీల పునరుద్ధరణకు సంబంధించి 50% మేర వడ్డీ మొత్తం మినహాయింపునిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఆరోగ్యపరమైన డిక్లరేషన్‌ల నిబంధనలు కూడా సడలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement