మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు! | basic salary raised to Rs 18,000 per month from current Rs 7,000 | Sakshi
Sakshi News home page

మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!

Published Wed, Jun 29 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!

మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!

న్యూ ఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్ గా ఈ సిఫారసుల అమలుతో వీరి ఆదాయం 23.5 శాతం మేర పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదీంచిన సిఫారసుల్లో ప్రధానంగా.. ఉద్యోగుల మూల వేతనం నెలకు 7 వేల నుంచి 18 వేలకు చేరుకోనుంది. కనీస పెన్షన్ సైతం 3,500 నుంచి 9 వేలకు పెంపును కేబినెట్ ఆమోదించింది. అలవెన్స్ల విషయంలో వేతన సంఘం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement