'బీజేపీ డబుల్ గేమ్ మరోసారి బయటపడింది' | BJP playing double game on Telangana, says Kamal Nath | Sakshi

'బీజేపీ డబుల్ గేమ్ మరోసారి బయటపడింది'

Feb 19 2014 11:28 PM | Updated on Mar 29 2019 9:04 PM

'బీజేపీ డబుల్ గేమ్ మరోసారి బయటపడింది' - Sakshi

'బీజేపీ డబుల్ గేమ్ మరోసారి బయటపడింది'

తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ మరోసారి బయటపడిందని కేంద్ర మంత్రి కమల్నాథ్ విమర్శించారు.

ఢిల్లీ: తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ మరోసారి బయటపడిందని కేంద్ర మంత్రి కమల్నాథ్ విమర్శించారు.   బీజేపీ ఈ రోజు రాజ్యసభలో  తెలంగాణ బిల్లుపై ఆమోదించడానికి అనేక అభ్యంతరాలు తెలిపిందని అన్నారు. కానీ లోక్సభలో మంగళవారం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని ఆయన గుర్తుచేశారు.

 

అంతేకాకుండా తెలంగాణ బిల్లులో ఆర్థిక అంశాలపై బీజేపీ సవరణలు కోరుతున్నట్టు చెప్పారు.  తెలంగాణ బిల్లును కచ్చితంగా ఆమోదింప జేసుకుంటామని కమల్నాథ్ స్పష్టం చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement