మార్కెట్లో బాంబు పేలుడు, 20 మంది మృతి | Blast at vegetable market in Pakistan's Kurram Agency | Sakshi
Sakshi News home page

మార్కెట్లో బాంబు పేలుడు, 20 మంది మృతి

Published Sat, Jan 21 2017 11:23 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

మార్కెట్లో బాంబు పేలుడు, 20 మంది మృతి - Sakshi

మార్కెట్లో బాంబు పేలుడు, 20 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శనివారం ఉదయం ఖుర్రమ్‌ ఏజెన్సీలో ఓ కూరగాయల మార్కెట్‌ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ కారణమన్న విషయం తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement