నగ్మా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్ధుల రెండవ జాబితాను ఈ రోజు విడుదల చేసింది. సినిమా నటి నగ్మాకు కూడా టిక్కె కేటాయించారు. ఈ జాబితాలో 71 మంది పేర్లు ఉన్నాయి.
ముఖ్యమైన అభ్యర్థులకు కేటాయించిన ఆయా లోక్సభ స్థానాలు:
సినీనటి నగ్మా - మీరట్
బన్సల్ - ఛండీగడ్
నారాయణ స్వామి - పుదుచ్చెరి
వీరప్ప మొయిలీ - చిక్బళ్లాపూర్
సుబోధ్కాన్ సహాయ్ - రాంచి