డీఆర్‌డీఓ చీఫ్ తొలగింపు | DRDO Chief sacked 15 months ahead of his contract term | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఓ చీఫ్ తొలగింపు

Published Wed, Jan 14 2015 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

డీఆర్‌డీఓ చీఫ్ తొలగింపు

డీఆర్‌డీఓ చీఫ్ తొలగింపు

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) చీఫ్ అవినాశ్‌చందర్‌ను తప్పుకోవాలని కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ఆదేశించింది. ఈ నెల 31 నాటికి ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

చందర్ డీఆర్‌డీఓ కార్యదర్శిగా గతేడాది నవంబర్ 30న రిటైర్ అయినప్పటికీ, ఆయన పదవీ కాలాన్ని 18 నెలలు పొడిగించింది. కానీ ఈ పొడిగింపును ప్రభుత్వం 45 రోజుల్లోనే తొలగించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement