ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా వీడియో | Facebook launches gif-style video profile pictures | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా వీడియో

Published Fri, Oct 2 2015 3:51 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా వీడియో - Sakshi

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా వీడియో

న్యూయార్క్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందించింది. ఇకపై ఫేస్‌బుక్ వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రం స్థానంలో తక్కువ నిడివి గల వీడియోను కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు సృజనాత్మకంగా వీడియోలు రూపొందించటానికి ఈ సౌకర్యం దోహద పడుతుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్‌మేనేజర్ ఐజెరిమ్ షార్మెన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement