యూఎస్ లో మరోసారి కాల్పులు, ఒకరి మృతి! | Firing in Seattle Pacific University, one dead, three injured | Sakshi
Sakshi News home page

యూఎస్ లో మరోసారి కాల్పులు, ఒకరి మృతి!

Published Fri, Jun 6 2014 9:52 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Firing in Seattle Pacific University, one dead, three injured

అమెరికాలో కాల్పుల సంఘటన మరోసారి కలకలం సృష్టించింది. సియాటెల్ లోని పసిఫిక్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

కాల్పుల్లో గాయపడిన ఓ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడ్ని పెప్పర్ స్పేను చల్లి అదుపులోకి తీసుకున్నారు.

మానసిక స్థితి సరిగ్గాలేని ఓ యువకుడు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం. ఈ కాల్పుల ఘటనతో అమెరికా వాసులు తీవ్ర దిగ్బాంతి గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement