పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాల్లోనే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు సోమవారం పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాల్లోనే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు సోమవారం పేర్కొన్నారు. మిగిలిన ప్రాం తాల్లో యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.