కండల కోసం టమాటా | green tomatoes could build up your muscles | Sakshi
Sakshi News home page

కండల కోసం టమాటా

Published Sun, Apr 13 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

green tomatoes could build up your muscles

వాషింగ్టన్: మాంచి వస్తాదులా కండలు పెంచాలని ఉందా? అయితే, జస్ట్ రోజూ ఆకుపచ్చని టమాటాలను తినండి చాలు. అమెరికాలోని ఇయోవా యూని వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు. ఆకుపచ్చని టమాటాల్లో ఉండే ‘టమాటిడైన్’ అనే రసాయనం కండరాల పెరుగుదలకు, బలానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్త క్రిస్టోఫర్ ఆడమ్ చెప్పారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement