టోర్పెడో పరీక్ష సక్సెస్‌ | India’s indigenous Scorpene submarine Kalvari test-fires torpedo | Sakshi
Sakshi News home page

టోర్పెడో పరీక్ష సక్సెస్‌

Published Sun, May 28 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

India’s indigenous Scorpene submarine Kalvari test-fires torpedo

న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన స్కార్పీన్‌ తరగతి జలాంతర్గామి నుంచి టోర్పెడోను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. ఈ జలాంతర్గామిని నేవీకి అప్పగించడానికి ముందు చేపట్టిన చివరి పరీక్ష ఇదేనని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. తొలి స్కార్పీన్‌ జలాంతర్గామి అయిన ‘కల్వరి’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. కానీ పరీక్షించిన టోర్పెడో వివరాలు బహిర్గతం కాలేదు.

తాజా పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న శాస్త్రవ్తేతలు, ఇంజినీర్లను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement