సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు | Italian origin woman accuses sadhu of harassing her | Sakshi
Sakshi News home page

సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు

Published Sat, Nov 1 2014 12:45 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Italian origin woman accuses sadhu of harassing her

ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి తెలిపారు. ఆమె గత 40 ఏళ్లుగా బృందావనంలోనే ఉంటున్నారు. బ్రిజ్ బాసి దేవి ఫిర్యాదుపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు మథుర సీనియర్ ఎస్పీ మంజిల్ సైనే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement