ఆమె పిక్‌నిక్ ఫొటోలకు ఫిదా అయిపోతారు! | Karisma Kapoor vacation pics make us wish she would pack us in her suitcase | Sakshi
Sakshi News home page

ఆమె పిక్‌నిక్ ఫొటోలకు ఫిదా అయిపోతారు!

Published Tue, Jul 12 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

నీలాకాశం కింద గగనం అంచులను తాకే మంచుకొండలు..

నీలాకాశం కింద గగనం అంచులను తాకే మంచుకొండలు.. చెట్లు, పుట్టులు, పూలు.. సందడి చేసే హరివిల్లులు.. అందమైన వీధులు.. సైకిల్ సవారీలు.. విహారయాత్ర అంటే ఆ ఆనందమే వేరు కదా! అలాంటి ఆనందంలోనే ఇప్పుడు బాలీవుడ్ భామ కరీష్మా కపూర్ మునిగితేలుతోంది. యూరప్ విహారానికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ తానెలా ఆస్వాదించానో అభిమానులతో పంచుకుంటూ ఇదిగో ఇలా చూడచక్కని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టుచేసింది. లండన్ నుంచి బుడాపెస్ట్ వరకు ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన ఈ అమ్మడు.. కట్టలు తెగిన ఆ ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement