తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా.. | Shocking Incident with a Girl Reported in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా..

Published Wed, Apr 23 2025 8:14 PM | Last Updated on Wed, Apr 23 2025 8:21 PM

Shocking Incident with a Girl Reported in Tirupati

తిరుపతి,సాక్షి: తిరుపతిలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దళిత బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా పోలీసులు నిందితుల్ని గుర్తించారు.  ఎఫ్. ఐ.ఆర్.51/2025 పోక్సో చట్టం కింద కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement