ఈ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్! | Lenovo Z2 Plus Price in India Slashed, Now Starts at Rs. 14,999 | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్!

Published Mon, Jan 16 2017 11:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

ఈ  స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్!

ఈ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్!

ముంబై:  ప్రముఖ చైనా మొబైల్  మేకర్ లెనోవో రెండు స్మార్ట్ ఫోన్(రెండు వేరియంట్ల) ధరలను తగ్గించింది. జెడ్ 2ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరలను భారత్ మార్కెట్ లో  తగ్గించిన ధరలనుప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12 తరువాత నుంచి  ఇవి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.  లాంచింగ్ ధరనుంచి  2-3 వేలకు తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బ్లాక్ అండ్ వేరియంట్లలో వీటిని అందుబాటులో ఉంచింది.

జెడ్ 2 ప్లస్  స్మార్ట్ ఫోన్ 32జీబీ మోడల్ తగ్గింపు ధర రూ.14,999.  లాంచింగ్ ధర రూ.17,999 (తగ్గింపు  రూ.3వేలు)
జెడ్ 2 ప్లస్  స్మార్ట్ ఫోన్ 64జీబీ మోడల్ తగ్గింపు  ధర రూ.17,499.   లాంచింగ్ ధర  ధర రూ.19,999, (తగ్గింపు రూ.2500)
 

లెనోవో జెడ్ 2 ప్లస్ ఫీచర్లు
డ్యూయల్ సిమ్ 4జీ + 3జీ, 5 హెచ్ డీ స్క్రీన్
1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్
 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820 ప్రాసెసర్
3జీబీ ర్యామ్  32జీబీ స్టోరేజ్,  
4జీబీ ర్యామ్ 64 జీబీ
13 ఎంపీ రియర్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3500ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా లెనోవా జెడ్ 2 ప్లస్   స్మార్ట్  ఫోన్లను గత ఏడాది సెప్టెంబర్ లో   భారత మార్కట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement