ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | Lovers attempt suicide after families oppose marriage | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Published Thu, Nov 21 2013 9:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Lovers attempt suicide after families oppose marriage

నగరంలో కొత్తపేటలో గురువారం ఉదయం ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దాంతో ఆ జంట పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి ఆ జంటను వైద్య సహాయం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమ జంట పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరువురి కుటుంబాలలోని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా వారు ఆ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement