కోరమాండల్‌లో లిబర్టీ ఫాస్ఫేట్, లిబర్టీ ఉర్వారక్ విలీనం | LPL, LUL companies merge with Koramandal | Sakshi
Sakshi News home page

కోరమాండల్‌లో లిబర్టీ ఫాస్ఫేట్, లిబర్టీ ఉర్వారక్ విలీనం

Published Sun, Sep 29 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

LPL, LUL companies merge with Koramandal

హైదరాబాద్: అనుబంధ సంస్థలు లిబర్టీ ఫాస్ఫేట్ (ఎల్‌పీఎల్), లిబర్టీ ఉర్వారక్‌లను (ఎల్‌యూఎల్) విలీనం చేసుకునే ప్రతిపాదనకు కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఎల్‌పీఎల్‌లో కోరమాండల్, ఎల్‌యూఎల్‌లకు 79.62 శాతం వాటాలు ఉన్నాయి. విలీన ప్రతిపాదన ప్రకారం.. షేర్‌హోల్డర్లకు ప్రతి 8 ఎల్‌పీఎల్ షేర్లకు 7 కోరమాండల్ షేర్లను కేటాయించనున్నారు. ఎల్‌పీఎల్ షేర్ ముఖవిలువ రూ. 10 కాగా, కోరమాండల్ షేర్ ముఖవిలువ రూ. 1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement