విజయనగరం(రామభద్రాపురం): రామభద్రాపురం మండలం కొత్తక్కి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న అత్తికొండ వీరన్న నాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.