ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్ | Modi best Indian leader since independence, says Murdoch | Sakshi
Sakshi News home page

ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్

Published Fri, Sep 25 2015 12:14 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్ - Sakshi

ఆయనే బెస్ట్ లీడర్: మర్డోక్

వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉత్తమ నాయకుడు అని కితాబిచ్చారు. మంచి విధానాలు అవలంభిస్తున్నారని మెచ్చుకున్నారు.

'భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నాయకుల్లో మోదీ బెస్ట్. మంచి విధానాలతో ఆయన బెస్ట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని రూపర్ట్ మర్డోక్ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అవినీతి అంతం చేయడానికి జిన్‌పింగ్‌ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement