
ఒబామాతో మోదీ కీలక చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్న భోజనం సమయం సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని ఈ సందర్భంగా మోదీ లేవలెత్తినట్టు సమాచారం. సరిహద్దులో పాకిస్థాన్, చైనా చొరబాబు గురించినట్టు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లంచ్ తర్వాత ఒబామాతో కలిసి మోదీ 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు.