మొరాకోలో బుర్ఖాపై నిషేధం ! | Morocco 'bans the sale and production of the burka' | Sakshi
Sakshi News home page

మొరాకోలో బుర్ఖాపై నిషేధం !

Published Wed, Jan 11 2017 9:39 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

Morocco 'bans the sale and production of the burka'

రబాట్‌: భద్రతా కారణాల రీత్యా ఆఫ్రికా దేశం మొరాకోలో బుర్ఖాల తయారీ, అమ్మకాలను నిషేధించినట్లు మీడియాలో మంగళవారం వార్తలొచ్చాయి. ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకున్నా ఈమేరకు  హోంమంత్రిత్వ ఆదేశాలు ఈ వారంలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

‘అన్ని పట్టణాలు, నగరాల్లో బుర్ఖాల అమ్మకం, తయారీ, ఎగుమతి, దిగుమతులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ అధికారిని ఉటంకిస్తూ లీ360 అనే వార్తా వెబ్‌సైట్‌ పేర్కొంది. బందిపోట్లు బుర్ఖాలు ధరించి నేరాలకు పాల్పడుతుండటం వల్లే ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement