జనసంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ల జయంతి సందర్భంగా వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ: జనసంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ల జయంతి సందర్భంగా వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వారి సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన 98వ జయంతి సందర్భంగా అన్నారు. జేపీ నిజమైన జాతీయ వాది అని, సమాజ నిర్మాణంలో తన జీవితాన్ని ధారపోశారని పేర్కొన్నారు. జేపీ 112వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.