నోకియా విండోస్ యాప్‌ల పోటీ | nokia windows apps are giving full competition | Sakshi
Sakshi News home page

నోకియా విండోస్ యాప్‌ల పోటీ

Published Fri, Jan 31 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

నోకియా విండోస్ యాప్‌ల పోటీ

నోకియా విండోస్ యాప్‌ల పోటీ

 హైదరాబాద్: నోకియా లూమియా- యువర్ విష్ ఈజ్ మై యాప్ పేరు యాప్ రియల్టీ టీవీ షోని మరోసారి నిర్వహిస్తున్నామని నోకియా ఇండియా ఎండీ పి. బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీవీషోలో భాగంగా విండోస్ ఫోన్ స్టోర్ కోసం డెవలప్ చేసే యాప్‌లకు ఆధారమైన ఐడియాలు అందించే వారికి భారీ బహుమతులందిస్తామని పేర్కొన్నారు. పోటీకి వచ్చిన యాప్ ఐడియాల నుంచి 30 ఐడియాలను ఎంపిక చేసి ఎన్‌డీటీవీలో రియల్టీ టీవీ షోలో ప్రదర్శిస్తామని వివరించారు. మొదటి బహుమతిగా రూ.10 లక్షలు, రెండో బహుమతిగా రూ.5 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement