బహుదా నదిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం | Old woman dead body found in Bahuda river | Sakshi
Sakshi News home page

బహుదా నదిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం

Published Sun, Aug 30 2015 1:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

Old woman dead body found in Bahuda river

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని బహుదానదిలో గల్లంతైన వృద్ధురాలి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. రత్తకన్న గ్రామానికి చెందిన చామంతి (68) స్థానిక మహిళలతో కలసి శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం బహుదానదీ తీరంలో పూజలకు వెళ్లారు. నదిలో దిగడంతో ఆమె గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం చామంతి మృతదేహాన్ని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement